Friday, 27 September 2019

పైడిమడుగు పంచాయతీకి జాతీయస్థాయి అవార్డు :


i.       జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం పైడిమడుగు గ్రామానికి జాతీయస్థాయి అవార్డు లభించింది.
ii.      ప్రతి రాష్ట్రంలో ఒక గ్రామాన్ని చైల్డ్ఫ్రెండ్లీ పంచాయతీ కింద ఎంపిక చేయగా.. తెలంగాణలో పైడిమడుగు, ఆంధ్రప్రదేశ్లో నెల్లూరు జిల్లా కావలి మండలం రాజువారి చింతలపాలెం గ్రామాలు ఎంపికయ్యాయి

No comments:

Human Body

 మానవ శరీరం గురించి మనం మానవ శరీరాన్ని మైక్రోస్కోపిక్ స్థాయిలో "విచ్ఛిన్నం" చేస్తే, కణం దాని అత్యంత ప్రాథమిక యూనిట్‌గా ఉంటుంది. సగ...