Wednesday, 18 September 2019

వియత్నాం ఓపెన్ సౌరభ్ సొంతం


i.          భారత యువ షట్లర్‌ సౌరభ్‌వర్మ సత్తా చాటాడు. అతను వియత్నాం ఓపెన్‌ బ్యాడ్మింటన్‌ టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. పురుషుల సింగిల్స్‌ ఫైనల్లో సౌరభ్‌ 21-12, 17-21, 21-14తో సన్‌ ఫి షియాంగ్‌ (చైనా)ను ఓడించాడు.
ii.        ఈ ఏడాది సౌరభ్‌కు ఇది మూడో టైటిల్‌. ఇంతకుముందు హైదరాబాద్‌ ఓపెన్‌, స్లోవేనియన్‌ ఓపెన్‌ టైటిళ్లు ఖాతాలో వేసుకున్నాడు.

No comments:

భారత్ ఫ్యూచర్ సిటీని గ్లోబల్ అర్బన్ హబ్‌గా అభివృద్ధి చేయడానికి యుఎఇ-తెలంగాణ భాగస్వామ్యం

 భారత్ ఫ్యూచర్ సిటీని గ్లోబల్ అర్బన్ హబ్‌గా అభివృద్ధి చేయడానికి యుఎఇ-తెలంగాణ భాగస్వామ్యం వరల్డ్ ఎకనామిక్ ఫోరం 2026లో, భారతదేశపు మొట్టమొదటి న...