i.
జొన్నలో ‘సీఎస్హెచ్-24’ పేరుతో ‘అంతర్జాతీయ సమ శీతోష్ణ మండల ప్రాంతాల పంటల పరిశోధనా సంస్థ’(ఇక్రిశాట్) కనుగొన్న సంకరజాతి వంగడానికి దేశవ్యాప్తంగా గుర్తింపు లభించింది.
ii.
దేశంలో పశుగ్రాసం కొరత తీర్చడానికి ఇది మంచి విత్తనమని తాజాగా జాతీయస్థాయి పరిశోధనల్లో గుర్తించారు. ఇక్రిశాట్ తొలుత జొన్నలో ‘ఐసీఎస్ఏ-467’ పేరుతో జొన్నలో ఆడ(ఫిమేల్) జన్యువులను కనుగొంది.
iii.
వీటిని ఉత్తరాఖండ్లోని జీబీ పంత్ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు ఆ వర్సిటీకి చెందిన ‘పంత్ చారి-6’ పేరున్న వంగడంలోని పురుష జన్యువుతో సంకరీకరించి ‘సీఎస్హెచ్-24’ అనే కొత్త సంకరజాతి విత్తనాలను విడుదల చేశారు.
No comments:
Post a Comment