i.ప్రపంచ బిలియర్డ్స్ ఛాంపియన్షిప్ 150 అప్ ఫార్మాట్ ఫైనల్లో పంకజ్ 6-2 తేడాతో స్థానిక మయన్మార్ ఆటగాడు నా తవెపై గెలిచాడు.
ii.గతేడాది ఫైనల్లో కూడా పంకజ్.. నా తవెపై గెలవడం విశేషం. బిలియర్డ్స్లో విశ్వవిజేతగా నిలిచిన అతను.. ఇక స్నూకర్లో సత్తాచాటేందుకు సిద్ధమయ్యాడు.
iii.‘‘ఈ ఫార్మాట్లో గత నాలుగేళ్ల నుంచి వరుసగా ప్రపంచ టైటిళ్లు.. గత ఆరేళ్లలో మొత్తం ఐదు సార్లు విజేతగా నిలవడం ప్రత్యేకంగా అనిపిస్తోంది’’ అని పంకజ్ తెలిపాడు.
iv.ఐబీఎస్ఎఫ్ ప్రపంచ బిలియర్డ్స్ ఛాంపియన్షిప్లో విజయకేతనం ఎగరవేసి సత్తాచాటాడు. 150 అప్ ఫార్మాట్లో అతనికిది వరుసగా నాలుగో ఫైనల్ విజయం. ఈ బిలియర్డ్స్ ఫార్మాట్లో గత ఆరేళ్లలో అతనికిది ఐదో ప్రపంచ టైటిల్.
v.18 ఏళ్ల వయసులో 2003లో తొలిసారి ప్రపంచ అమెచ్యూర్ స్నూకర్ ఛాంపియన్గా నిలిచినప్పటి నుంచి తాజాగా ప్రపంచ బిలియర్డ్స్ ఛాంపియన్షిప్ (150 అప్)లో మరోసారి విజేతగా అవతరించి రికార్డు స్థాయిలో 22వ టైటిల్ అందుకునే దాకా సాగిన అతని ప్రయాణం అనితర సాధ్యం.
vi. బెంగళూరుకు చెందిన ఈ ఛాంపియన్.. పదేళ్ల వయసులో ఆట మొదలెట్టి... ప్రస్తుతం క్యూ స్పోర్ట్స్కి చిరునామాగా మారిపోయాడు. క్యూ క్రీడలైన బిలియర్డ్స్, స్నూకర్, పూల్లో రాణించాలంటే ఏకాగ్రత, నిశిత దృష్టి ఎంతో అవసరం.
vii.మరోవైపు భవిష్యత్ ఛాంపియన్లను తయారుచేయడం కోసం క్యూ స్కూల్నూ నిర్వహిస్తున్నాడు. దేశంలోనే ఇది తొలి క్యూ స్పోర్ట్స్ అకాడమీ.

No comments:
Post a Comment