Thursday, 19 September 2019

వ్యవసాయ భూములకూ గుర్తింపు సంఖ్య :


i.           వ్యవసాయ భూములకు ఆధార్‌ తరహాలో ప్రత్యేకంగా గుర్తింపు సంఖ్యలను జారీ చేసే ప్రక్రియను కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ ప్రారంభించింది. 

 ఈ గుర్తింపు సంఖ్య ద్వారా ఆ భూమి యజమాని పేరు, విస్తీర్ణం, గతంలో ఆ భూమికి సంబంధించి జరిగిన లావాదేవీలు అన్నీ తెలుసుకునేందుకు వీలుంటుంది. మొదట వ్యవసాయ భూములకు ఈ ప్రత్యేక గుర్తింపు సంఖ్యలను కేటాయించి భవిష్యత్తులో ఇళ్ల స్థలాలకు కూడా ఇలాంటి ప్రత్యేక సంఖ్యలను కేటాయించాలని యోచిస్తున్నట్లు సమాచారం.
 వ్యవసాయ భూములకు మొదట ప్రత్యేక గుర్తింపు కార్డులు జారీ చేసిన తరవాత భూముల వివరాలను జీఐఎస్‌తో (జియో ఇన్ఫర్మేషన్‌ వ్యవస్థ)తో అనుసంధానం చేస్తారు. 

No comments:

Human Body

 మానవ శరీరం గురించి మనం మానవ శరీరాన్ని మైక్రోస్కోపిక్ స్థాయిలో "విచ్ఛిన్నం" చేస్తే, కణం దాని అత్యంత ప్రాథమిక యూనిట్‌గా ఉంటుంది. సగ...