i.
గణితంలో అసమాన ప్రావీణ్యంతో హ్యూమన్ కంప్యూటర్‌గా ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలందుకున్న గణితవేత్త శకుంతలా దేవి. ఆమె జీవితకథతో బాలీవుడ్లో రూపొందుతున్న చిత్రం ‘శుకుంతలా దేవి: హ్యూమన్ కంప్యూటర్’.
ii.
విద్యా బాలన్ ప్రధాన పాత్రలో నటిస్తోంది. దర్శకురాలు అను మేనన్ తెరకెక్కిస్తోంది.
No comments:
Post a Comment