Wednesday, 18 September 2019

విలీన బ్యాంకు కార్యకలాపాలు 2020 ఏప్రిల్ 1 నుంచి.. UBI, PNB, OBCల వెల్లడి

 i.యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (యూబీఐ), పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ), ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ (ఓబీసీ)ల కలయికతో ఏర్పాటయ్యే విలీన బ్యాంకు వచ్చే ఏడాది ఏప్రిల్ 1 నుంచి కార్యకలాపాలు ప్రారంభిస్తుందని వెల్లడించారు. 
ii.విలీన బ్యాంకుకు కొత్త పేరు పెట్టే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) తర్వాత రూ.18 లక్షల కోట్ల వ్యాపారంతో దేశంలో రెండో అతిపెద్ద బ్యాంకుగా ఇది అవతరించనుంది. 
iii.‘విలీన ప్రక్రియకు కొంత సమయం పట్టే అవకాశం ఉంది. విలీన బ్యాంకు 2020 ఏప్రిల్ 1 నుంచి కార్యకలాపాలు ప్రారంభిస్తుంద’ని యూబీఐ ఎండీ, సీఈఓ అశోక్ కుమార్ ప్రధాన్ వెల్లడించారు. 
iv.ఇటీవల కేంద్ర ప్రభుత్వం 10 బ్యాంకులను 4 బ్యాంకులుగా వీలీనం చేసింది

No comments:

Human Body

 మానవ శరీరం గురించి మనం మానవ శరీరాన్ని మైక్రోస్కోపిక్ స్థాయిలో "విచ్ఛిన్నం" చేస్తే, కణం దాని అత్యంత ప్రాథమిక యూనిట్‌గా ఉంటుంది. సగ...