i.
జమ్మూ-కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లాను కఠినమైన ప్రజా భద్రత చట్టం (పీఎస్‌ఏ) కింద అధికారులు అరెస్టు చేశారు. మరోవైపు వీలైనంత త్వరగా రాష్ట్రంలో పరిస్థితులను చక్కదిద్దాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సుప్రీం కోర్టు సూచించింది.
ii.
ఫరూక్ అబ్దుల్లాపై తాజాగా ప్రయోగించిన పీఎస్ఏను ఆయన తండ్రి, నాటి రాష్ట్ర ముఖ్యమంత్రి షేక్ అబ్దుల్లాయే 1978లో అమల్లోకి తెచ్చిన విషయం గమనార్హం. రాష్ట్రంలో కలప స్మగ్లర్లను ఎదుర్కోవడానికి ఆయన ఈ చట్టాన్ని చేశారు.
iii.
పీఎస్‌ఏ కింద జమ్మూ-కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒకరు అరెస్టు కావడం ఇదే మొదటిసారి.
No comments:
Post a Comment