Thursday, 19 September 2019

“A Distinctive Water Management Story - The Rajasthan Way – By Vedire Shriram

i.జల సంరక్షణపై కేంద్ర జల్శక్తి మంత్రిత్వ శాఖ సలహాదారు వెదిరె శ్రీరామ్ రాసిన ‘‘ఏ డిస్టిన్క్టివ్ వాటర్ మేనేజ్మెంట్ స్టోరీ- ది రాజస్థాన్ వే’’ పుస్తకాన్ని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, జల్శక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ ఆవిష్కరించనున్నారు.
ii.దేశంలో సాగు, తాగునీటి కొరత సమస్యను అధిగమించడానికి జలసంరక్షణే పరిష్కారమని చెప్పారు.. రాజస్థాన్లో భూగర్భ జలాల పెంపు లక్ష్యంగా ‘జల్ స్వావలంబన్ అభియాన్’ చేపట్టి విజయం సాధించినట్లు తెలిపారు.
iii. భూగర్భ జల సంరక్షణ, యాజమాన్యం లక్ష్యంగా ప్రధాని మోదీ ఆలోచనలకు అనుగుణంగా కేంద్రం ‘జల్శక్తి అభియాన్’ను ప్రారంభించిందని శ్రీరామ్ గుర్తుచేశారు.

No comments:

Human Body

 మానవ శరీరం గురించి మనం మానవ శరీరాన్ని మైక్రోస్కోపిక్ స్థాయిలో "విచ్ఛిన్నం" చేస్తే, కణం దాని అత్యంత ప్రాథమిక యూనిట్‌గా ఉంటుంది. సగ...