Wednesday, 18 September 2019

ప్రపంచ ఆర్టిస్టిక్ జిమ్నాస్టిక్స్కు అరుణ :

i.          తెలుగు జిమ్నాస్ట్అరుణ బుడ్డారెడ్డి ప్రపంచ ఆర్టిస్టిక్జిమ్నాస్టిక్స్లో పోటీపడే ఆరుగురు సభ్యుల భారత జట్టుకు ఎంపికైంది.
ఆశిష్‌, యోగేశ్వర్‌, ఆదిత్య, ప్రణతి నాయక్‌, ప్రణతి దాస్ఇతర సభ్యులు. ప్రపంచ ఛాంపియన్షిప్అక్టోబరు 4 నుంచి 13 వరకు జర్మనీలోని స్టట్గార్ట్లో జరుగుతుంది

No comments:

bio mechanics in sports

భౌతిక విద్యలో బయోమెకానిక్స్ అనేది మానవ కదలికను నియంత్రించే యాంత్రిక సూత్రాల అధ్యయనం మరియు శారీరక కార్యకలాపాల సమయంలో శరీరం శక్తులతో ఎలా సంకర్...