Friday, 27 September 2019

ఓరుగల్లు నుంచి ఒక్కేసి పువ్వేసి. వచ్చే నెల 6న సద్దుల బతుకమ్మ. హైదరాబాద్లో ముగింపు వేడుకలు :


i.       తెలంగాణ పూల పండుగ బతుకమ్మ ఆరంభ వేడుకలను నెల 28 వరంగల్లో నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. భద్రకాళి అమ్మవారి ఆలయం వద్ద 10 వేల మందితో పెద్దఎత్తున ఎంగిలిపూల బతుకమ్మ ఉత్సవాన్ని నిర్వహించనుంది.
ii.      వచ్చే నెల 6 సద్దుల బతుకమ్మ ఉత్సవాలను రాష్ట్రవ్యాప్తంగా జరుపుతారు. ముగింపు వేడుకలు హైదరాబాద్లో నిర్వహిస్తారు. ఎల్బీ స్టేడియం నుంచి ట్యాంక్బండ్వరకు ఊరేగింపు నిర్వహించి పండుగ జరుపుతారు

No comments:

Human Body

 మానవ శరీరం గురించి మనం మానవ శరీరాన్ని మైక్రోస్కోపిక్ స్థాయిలో "విచ్ఛిన్నం" చేస్తే, కణం దాని అత్యంత ప్రాథమిక యూనిట్‌గా ఉంటుంది. సగ...