Thursday 19 September 2019

తెలంగాణ బడ్జెట్ 2019-20

తెలంగాణ పూర్తి స్థాయి వార్షిక బడ్జెట్‌ 2019-20ని ముఖ్యమంత్రి కేసీఆర్ శాసనసభలో ప్రవేశపెట్టారు.
*తెలంగాణ రాష్ట్ర 2019-20 బడ్జెట్ - రూ.1,46,492 కోట్లు.
*రెవెన్యూ వ్యయం - రూ.1,11,055 కోట్లు.
*ములధన వ్యయం - రూ.17,274.67 కోట్లు.
*బడ్జెట్ అంచనల్లో మిగులు - రూ.2,044.08 కోట్లు.
*ఆర్థిక లోటు - రూ.24,081.74 కోట్లు.
*ఐటీ ఎగుమతుల విలువ రూ.1,10,000 కోట్లు(ఐటీ ఎగుమతులు రూ.1.10 లక్షల కోట్లకు పెరిగింది.)
*ప్రతీ నెల గ్రామ పంచాయతీలకు రూ.339 కోట్లు
*రైతు బంధు పథకానికి రూ.12 వేల కోట్లు
*18 నెలలుగా స్థిరంగా ఆర్థిక మాంద్యం.
*రైతు భీమా కోసం రూ.1,137 కోట్లు
*విద్యుత్ సబ్సిడీల కోసం రూ.8వేల కోట్లు
*ఆసరా పెన్షన్ల కోసం రూ.9,402 కోట్లు
*గ్రామ పంచాయతీలకు రూ.2,714 కోట్లు
*మున్సిపాలిటీలకు రూ.1,764 కోట్లు కేటాయింపు
* తెలంగాణ ఏర్పడిన మొదటి ఏడాది నెలకు రూ.6,247 కోట్లు ఖర్చు పెట్టింది,ప్రస్తుతం తెలంగాణ నెలకు రూ.11,305 కోట్లు ఖర్చు పెడుతోంది
*2018-19 ఆర్థిక ఏడాదిలో రాష్ట్ర జీఎస్డీసి వృద్ధిరేటు రెండున్నర రేట్లకు పెరిగి 10.5 శాతం నమోదు . 
* 2013-14 ఆర్థిక సంవత్సరంలో స్థూల రాష్ట్రీయ దేశయోత్పత్తి విలువ 4, 51, 580 కోట్లు
*2018-19 నాటికి రాష్ట్ర సంపద రూ.8, 65, 688 కోట్లు
*ఐదేళ్లలో వృద్ధి రేటు 6.3 శాతం 
*2018-19లో వ్యవసాయ రంగం వృద్ధి రేటు 8.1 శాతం,2018-19లో వృద్ధి రేటు 11.5 శాతం
*రైతు బంధును రూ.8వేల నుంచీ రూ.10వేలకు పెంపు. 
*కేంద్ర పథకాల అమలు కోసం వచ్చిన నిధులు రూ.31,802 కోట్లు
*ఆరోగ్యశ్రీ కోసం ఏటా రూ.1336 కోట్లు ఖర్చు 

No comments:

WRITING A RESEARCH REPORT

 రీసెర్చ్ రిపోర్ట్ రాయడం పరిశోధన నివేదిక అనేది సాంప్రదాయిక నిర్మాణం లేదా ఆకృతిని అనుసరించి కఠినంగా ఆకృతీకరించిన పత్రంలో పరిశోధన మరియు దాని ఫ...