Wednesday, 18 September 2019

మళ్లీ రాజకీయాల్లోకి విద్యాసాగర్రావు. నేడు భాజపా సభ్యత్వం తీసుకోనున్న మహారాష్ట్ర మాజీ గవర్నర్ :


i.          మహారాష్ట్ర మాజీ గవర్నర్సీహెచ్విద్యాసాగర్రావు మళ్లీ రాజకీయాల్లోకి వస్తున్నారు. సుదీర్ఘకాలం పాటు భాజపాలో ఉన్న ఆయన గతంలో ఎంపీగా, కేంద్రమంత్రిగా పనిచేశారు.
i 2014లో మహారాష్ట్ర గవర్నర్గా వెళ్లారు. గత నెలాఖరుతో ఆయన పదవీకాలం ముగిసింది. హైదరాబాద్లోని భాజపా రాష్ట్ర కార్యాలయానికి రానున్నారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్సమక్షంలో విద్యాసాగర్రావు భాజపా సభ్యత్వం తీసుకుంటారు.

No comments:

భారత్ ఫ్యూచర్ సిటీని గ్లోబల్ అర్బన్ హబ్‌గా అభివృద్ధి చేయడానికి యుఎఇ-తెలంగాణ భాగస్వామ్యం

 భారత్ ఫ్యూచర్ సిటీని గ్లోబల్ అర్బన్ హబ్‌గా అభివృద్ధి చేయడానికి యుఎఇ-తెలంగాణ భాగస్వామ్యం వరల్డ్ ఎకనామిక్ ఫోరం 2026లో, భారతదేశపు మొట్టమొదటి న...