Thursday, 19 September 2019

ఫోర్బ్స్ జాబితాలో ఐఎస్బీకి ఏడో స్థానం. ఆసియాలో మొదటి స్థానం :


i.          ఇండియన్స్కూల్ఆఫ్బిజినెస్‌ (ఐఎస్బీ)కు ఫోర్బ్స్ఉత్తమ బిజినెస్స్కూళ్ల జాబితా 2019లో అంతర్జాతీయంగా ఏడో స్థానం దక్కింది. రెండేళ్లకోసారి ఫోర్బ్స్ జాబితా విడుదల చేస్తుంటుంది. సర్వేలో తొలిసారిగా పాల్గొన్న ఐఎస్బీ ఆసియాలో మొదటి స్థానంలో నిలిచింది

No comments:

Human Body

 మానవ శరీరం గురించి మనం మానవ శరీరాన్ని మైక్రోస్కోపిక్ స్థాయిలో "విచ్ఛిన్నం" చేస్తే, కణం దాని అత్యంత ప్రాథమిక యూనిట్‌గా ఉంటుంది. సగ...