Friday, 27 September 2019

రఫ్ఫాడిస్తున్న పిల్లలు :


i.       ఐక్యరాజ్యసమితిలో జరిగిన కార్యక్రమంలోహౌ డేర్యూఅంటూ దేశాధినేతలను 16 ఏళ్ల గ్రెటా థెన్బర్గ్నిగ్గదీయగా ఆమెతో పాటు ప్రపంచవ్యాప్తంగా 16 మంది చిన్నారులు వాతావరణ మార్పులపై ఐరాస బాలల హక్కుల కమిటీకి చట్టబద్ధ ఫిర్యాదును దాఖలు చేశారు
ii.      కార్చిచ్చులు, తుపాన్లు, కరవు, సముద్ర మట్టాల పెరుగుదల, ఆహార వ్యవస్థలు కుప్పకూలడం, ఇతర ముప్పులను వారు లేవనెత్తారు.
iii.    స్వీడన్కు చెందిన గ్రెటా థెన్బర్గ్‌, భారత్కు చెందిన రిధిమా పాండేతోపాటు అర్జెంటీనా, బ్రెజిల్‌, ఫ్రాన్స్‌, జర్మనీ, పాలావ్‌, మార్షల్దీవులు, నైజీరియా, దక్షిణాఫ్రికా, టునీషియా, అమెరికా దేశాలవారు ఉన్నారు. వీరి వయసు 8 నుంచి 17 ఏళ్ల మధ్య ఉంది.
iv.       ఎవరిపై ? :  జి-20 కూటమి సభ్య దేశాలైన అర్జెంటీనా, బ్రెజిల్‌, ఫ్రాన్స్‌, జర్మనీ, టర్కీలపై.
v.        చిన్నారుల పిటిషన్పై సంతకం చేసినవారిలో ఉత్తరాఖండ్కు చెందిన రిధిమా పాండే (11) కూడా ఉందిగంగా నది ఒడ్డున ఏటా జులైలోకన్వర్యాత్రజరుగుతుంటుంది.
i.          ఇటీవల వేసవి, శీతాకాలంలో ఉష్ణోగ్రతలు పెరిగి గంగా నదిలో నీటి మట్టం పడిపోతోంది. కరవు తలెత్తుతోందికొన్నిసార్లు వర్షాలు పడినప్పటికీ అవి భారీగా కురుస్తున్నాయి. ఫలితంగా నదికి వరదలు వస్తున్నాయి. సమీప ప్రాంతాలను ముంచెత్తుతున్నాయి అని పేర్కొంది.
ii.         విమానాల నుంచి కర్బన ఉద్గారాలు వెలువడుతున్నాయని ఆగస్టులో గ్రెటా థెన్బర్గ్ఒక సెయిల్బోట్పై అట్లాంటిక్మహాసాగరంలో ప్రయాణించి న్యూయార్క్లో జరిగిన వాతావరణ సదస్సుకు హాజరైంది.

No comments:

Human Body

 మానవ శరీరం గురించి మనం మానవ శరీరాన్ని మైక్రోస్కోపిక్ స్థాయిలో "విచ్ఛిన్నం" చేస్తే, కణం దాని అత్యంత ప్రాథమిక యూనిట్‌గా ఉంటుంది. సగ...