Thursday, 19 September 2019

ఇంగ్లిష్ ఛానెల్ను నాలుగుసార్లు ఈదిన తొలి మహిళగా రికార్డు :

i.ముప్పై ఏడేళ్ల అమెరికన్ మహిళ సారా థామస్ ఇంగ్లిష్ ఛానెల్ను నాలుగుసార్లు ఈదిన తొలి మహిళగా రికార్డు సాధించారు.  ఆమె ఓ క్యాన్సర్ రోగి.
ii.తన ఈత ప్రయాణాన్ని ఇంగ్లండ్లోని కొలరాడో నుంచి మొదలుపెట్టి డోవర్ దగ్గర ముగించారు

No comments:

Human Body

 మానవ శరీరం గురించి మనం మానవ శరీరాన్ని మైక్రోస్కోపిక్ స్థాయిలో "విచ్ఛిన్నం" చేస్తే, కణం దాని అత్యంత ప్రాథమిక యూనిట్‌గా ఉంటుంది. సగ...