Friday, 27 September 2019

మంగళయాన్కు ఐదేళ్లు :


i.       అంగారక గ్రహ కక్ష్యలోకి భారత్పంపినమంగళయాన్‌’ ఐదేళ్లు పూర్తి చేసుకుంది. 6 నెలలు మాత్రమే పనిచేసేలా రూపొందిన ఉపగ్రహం.. అంచనాలను మించి ఇన్నేళ్ల పాటు అవిశ్రాంతంగా సేవలు అందించడం విశేషం.
ii.      మరికొంత కాలం పనిచేస్తుందని ఇస్రో ఛైర్మన్కె.శివన్తెలిపారు. వ్యోమనౌక అందించిన చిత్రాలతో అంగారకుడి ఉపరితల అట్లాస్ను రూపొందించినట్లు వివరించారు.

i.       అంగారకుడి చందమామలైన ఫోబోస్‌, డైమోస్లు సహా మంగళయాన్వేల ఫొటోలు పంపింది. అరుణగ్రహంపై చెలరేగే ధూళి తుపాన్లు ఆకాశంలో వందల కిలోమీటర్ల ఎత్తు వరకూ ఎగుస్తాయని ఇది గుర్తించింది.
కారుచౌకగా రూ.450 కోట్లతో భారత్ ప్రాజెక్టును చేపట్టింది. 2013 నవంబర్‌ 5 పీఎస్ఎల్వీ రాకెట్ద్వారా ఉపగ్రహాన్ని ప్రయోగించారు. 2014 సెప్టెంబర్‌ 24 అది అంగారక కక్ష్యలోకి ప్రవేశించింది

No comments:

Human Body

 మానవ శరీరం గురించి మనం మానవ శరీరాన్ని మైక్రోస్కోపిక్ స్థాయిలో "విచ్ఛిన్నం" చేస్తే, కణం దాని అత్యంత ప్రాథమిక యూనిట్‌గా ఉంటుంది. సగ...