i. భారత క్రికెట్ దిగ్గజం కపిల్‌దేవ్ హరియాణా క్రీడా విశ్వ విద్యాలయ కులపతిగా నియమితుడయ్యాడు. సోనిపట్‌లో రాయ్‌లో ఉన్న ఈ యూనివర్సిటీకి తొలి ఛాన్స్‌లర్ కపిల్‌దేవే.
ii. భారత్‌లో నెలకొల్పిన క్రీడా విశ్వవిద్యాలయాల్లో గుజరాత్, చెన్నై తర్వాత ఇది మూడోది. ఈ విశ్వవిద్యాలయంలో స్పోర్ట్స్ మేనేజ్‌మెంట్, స్పోర్ట్స్ సైకాలజీ, స్పోర్ట్స్ న్యూట్రిషన్, స్పోర్ట్స్ జర్నలిజం లాంటి కోర్సులు ఉన్నాయి.
No comments:
Post a Comment