i.
‘టిక్టాక్’ సామాజిక మాధ్యమంలో అధికారిక ఖాతా కలిగి ఉన్న మొదటి రాజకీయ పార్టీగా తమ పార్టీ అవతరించినట్లు ఏఐఎంఐఎం వర్గాలు ప్రకటించాయి.
ii.
పార్టీ అధ్యక్షుడు, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ దారుస్సలాం కేంద్రంగా ఈ యాప్ ద్వారా దేశవ్యాప్తంగా ప్రతీ ఒక్కరిని అనుసంధానం చేయాలని భావిస్తున్నట్లు వివరించాయి.
No comments:
Post a Comment