i.
తమిళనాడు ప్రిమియర్ లీగ్ (టీఎన్‌పీఎల్)లో అవినీతిపై అజిత్ సింగ్ నేతృత్వంలోని బీసీసీఐ అవినీతి నిరోధక విభాగం (ఏసీయూ) అంతర్గత విచారణ చేస్తోంది.
ii. టీఎన్పీఎల్లో భారీ అవినీతిపై ఆధారాలు లభించినట్లు తెలుస్తోంది. బుకీలు, మ్యాచ్ ఫిక్సర్లు ఓ టీఎన్‌పీఎల్ జట్టుపై నియంత్రణ సాధించి, బెట్టింగ్ ద్వారా భారీగా లాభపడుతున్నట్లు పేర్కొంది.
No comments:
Post a Comment