Wednesday, 25 September 2019

‘టి-ఫైబర్’ పనులు ప్రారంభం :


i.       తెలంగాణ ఫైబర్‌ గ్రిడ్‌ కార్పొరేషన్‌ తరఫున అతిపెద్ద ఫైబర్‌ ప్రాజెక్టు (టి-ఫైబర్‌) పనులను ఎల్‌అండ్‌టీ మొదలు పెట్టింది. 
ii.      ఇందులో భాగంగా దాదాపు 65,000 కిలోమీటర్ల పొడవైన ఆప్టికల్‌ ఫైబర్‌ కేబుల్‌ (ఓఎఫ్‌సీ) వేయాల్సి ఉంటుంది.అత్యధిక వేగం కల బ్రాడ్‌బ్యాండ్‌ కనెక్టివిటీ, డిజిటల్‌ సేవల కోసం ఈ నెట్‌వర్క్‌ నిర్మాణాన్ని చేపట్టారు. దీనివల్ల 11 జిల్లాల్లో 3,201 గ్రామ పంచాయతీల్లోని 8.65 లక్షల గృహాలకు బ్రాడ్‌ బ్యాండ్‌ సదుపాయం, వివిధ రకాల డిజిటల్‌ సేవలు అందుబాటులోకి వస్తాయి. 
iii.     దీనికి అవసరమైన నిధుల్లో కొంతమొత్తాన్ని కేంద్ర ప్రభుత్వం ‘భారత్‌నెట్‌’  కార్యక్రమం కింద సమకూరుస్తోంది.

No comments:

భారత్ ఫ్యూచర్ సిటీని గ్లోబల్ అర్బన్ హబ్‌గా అభివృద్ధి చేయడానికి యుఎఇ-తెలంగాణ భాగస్వామ్యం

 భారత్ ఫ్యూచర్ సిటీని గ్లోబల్ అర్బన్ హబ్‌గా అభివృద్ధి చేయడానికి యుఎఇ-తెలంగాణ భాగస్వామ్యం వరల్డ్ ఎకనామిక్ ఫోరం 2026లో, భారతదేశపు మొట్టమొదటి న...