i.
హైదరాబాద్-కర్ణాటక ప్రాంతానికి ‘కళ్యాణ కర్ణాటక’ అని పేరు మార్చామని, దాని అభివృద్ధికి ప్రత్యేక సచివాలయాన్ని ఏర్పాటు చేయనున్నట్లు కర్ణాటక ముఖ్యమంత్రి బి ఎస్ యెడియరప్ప ప్రకటించారు.
ii.
హైదరాబాద్ కర్ణాటక ప్రాంతం రాష్ట్రంలోని ఆరు ఈశాన్య జిల్లాలను కలిగి ఉంది - బీదర్, కలబురగి, యాద్గిర్, రాయచూర్, కొప్పల్ మరియు బల్లారి.
No comments:
Post a Comment