Wednesday, 18 September 2019

బాస్కెట్బాల్ ప్రపంచకప్ కమిషనర్గా నార్మన్


i. తెలంగాణ బాస్కెట్బాల్సంఘం కార్యదర్శి నార్మన్ఐజాక్కు అరుదైన అవకాశం లభించింది.
ii.   చైనాలో ఫిబా బాస్కెట్బాల్ప్రపంచకప్లో స్పెయిన్‌, అర్జెంటీనా ఫైనల్మ్యాచ్కు గేమ్కమిషనర్గా వ్యవహరించాడు. నార్మన్ఆధ్వర్యంలో ముగ్గురు రిఫరీలు మ్యాచ్ను నిర్వహించారు.

No comments:

bio mechanics in sports

భౌతిక విద్యలో బయోమెకానిక్స్ అనేది మానవ కదలికను నియంత్రించే యాంత్రిక సూత్రాల అధ్యయనం మరియు శారీరక కార్యకలాపాల సమయంలో శరీరం శక్తులతో ఎలా సంకర్...