Wednesday 18 September 2019

రూ.కోటి మించి ఉపసంహరించినా మార్కెట్ కమిటీలకు టీడీఎస్ మినహాయింపు :

i.          నగదు లావాదేవీలను వీలైనంత వరకు తగ్గించి, నగదు రహిత ఆర్థిక వ్యవస్థను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో రూ.కోటికి మించి చేసే నగదు ఉపసంహరణలపై 2 శాతం మూలం వద్ద పన్ను కోత (టీడీఎస్‌) విధించాలని కేంద్ర బడ్జెట్లో ప్రతిపాదించిన సంగతి తెలిసిందే. విషయంలో వ్యవసాయ రంగానికి ఉపశమనం కలిగించే నిర్ణయాన్ని ప్రభుత్వం ప్రకటించింది.
 వ్యవసాయ ఉత్పత్తి మార్కెట్కమిటీల ద్వారా రూ.కోటికి మించి చేసే నగదు చెల్లింపులకు టీడీఎస్నుంచి మినహాయింపు ఇవ్వాలని నిర్ణయించింది. ఇది అక్టోబరు 1 నుంచి అమల్లోకి రానుంది

No comments:

WRITING A RESEARCH REPORT

 రీసెర్చ్ రిపోర్ట్ రాయడం పరిశోధన నివేదిక అనేది సాంప్రదాయిక నిర్మాణం లేదా ఆకృతిని అనుసరించి కఠినంగా ఆకృతీకరించిన పత్రంలో పరిశోధన మరియు దాని ఫ...