Wednesday, 18 September 2019

యాషెస్ సమం.. ఆఖరి టెస్టులో ఆసీస్పై ఇంగ్లాండ్ ఘనవిజయం


i.          ఆతిథ్య ఇంగ్లాండ్కు ఊరట. ఆస్ట్రేలియా ఆధిపత్యం ప్రదర్శించిన ఐదు మ్యాచ్ యాషెస్సిరీస్ను జట్టు 2-2తో సమం చేసింది.
ii.       చివరిదైన ఐదో టెస్టులో ఇంగ్లాండ్‌ 135 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. జోఫ్రా ఆర్చర్కుమ్యాన్ఆఫ్ మ్యాచ్‌’ అవార్డు దక్కింది.
iii.     బెన్స్టోక్స్‌ ‘మ్యాన్ఆఫ్ సిరీస్‌’ అవార్డును అందుకున్నాడు.
iv.      ఐదు టెస్టులో యాషెస్సిరీస్లో స్మిత్పరుగుల వరదపారించాడు. గాయంతో ఒక టెస్టుకు దూరమైనప్పటికీ సిరీస్లో 110.57 సగటుతో 774 పరుగులు చేశాడు.  బ్రయాన్లారా (778, 1994) తర్వాత సిరీస్లో బ్యాట్స్మన్చేసిన అత్యధిక పరుగులివే.

No comments:

Human Body

 మానవ శరీరం గురించి మనం మానవ శరీరాన్ని మైక్రోస్కోపిక్ స్థాయిలో "విచ్ఛిన్నం" చేస్తే, కణం దాని అత్యంత ప్రాథమిక యూనిట్‌గా ఉంటుంది. సగ...