Wednesday, 18 September 2019

విద్యార్థినుల కోసం విజ్ఞాన్ జ్యోతి :


i.          తొమ్మిదో తరగతి నుంచి ఇంటర్చదువుతున్న విద్యార్థినులకు కేంద్ర శాస్త్ర సాంకేతిక మంత్రిత్వశాఖవిజ్ఞాన్జ్యోతిపేరుతో ప్రత్యేక శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేయనుంది.
ii.       ఉన్నత విద్యలో చేరే విద్యార్థినులు.. ఇంజినీరింగ్‌, గణితం, భౌతికశాస్త్రాలవైపు ఆకర్షితులయ్యేలా చేయడమే పథకం ఉద్దేశం. విజ్ఞాన్జ్యోతి కార్యక్రమం కింద దేశవ్యాప్తంగా 50,000 మంది విద్యార్థినులకు ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు.

No comments:

Human Body

 మానవ శరీరం గురించి మనం మానవ శరీరాన్ని మైక్రోస్కోపిక్ స్థాయిలో "విచ్ఛిన్నం" చేస్తే, కణం దాని అత్యంత ప్రాథమిక యూనిట్‌గా ఉంటుంది. సగ...