పర్యావరణ పరిరక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన తెలంగాణకు హరితహారం బాగుందని పద్మశ్రీ పురస్కార గ్రహీత, ఫారెస్ట్ మ్యాన్ ఆఫ్ ఇండియా జాదవ్ పాయెంగ్ ప్రశంసించారు.
బ్రహ్మపుత్ర నదీ తీరంలో వర్షాలు, వరదలతో కోతకు గురవుతున్న ప్రకృతి విధ్వంసం చూసి 1979లో మొక్కలు నాటడం ప్రారంభించినట్లు తెలిపారు. 550 హెక్టార్లలో అడవిని పెంచానని చెప్పారు

No comments:
Post a Comment