ఆంధ్రప్రదేశ్‌లో 13 సెరీ కల్చర్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) దరఖాస్తులు కోరుతోంది.
|
అర్హత: సెరికల్చర్ లేదా బోటనీ లేదా జువాలజీ సబ్జెక్టులుగా మాస్టర్స్ డిగ్రీ లేదా బ్యాచిలర్స్ డిగ్రీ (అగ్రికల్చర్) ఉత్తీర్ణత. సెరికల్చర్‌లో మాస్టర్స్ డిగ్రీ లేదా పీజీ డిప్లొమా ఉన్న వారికి ప్రాధాన్యం.
వయసు: జులై 1, 2019 నాటికి 18-42 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ అభ్యర్థులకు సడలింపు ఉంటుంది. ఎంపిక: స్క్రీనింగ్ టెస్ట్, ప్రధాన పరీక్ష, ఇంటర్వ్యూ/ఓరల్ టెస్ట్ ఆధారంగా. దరఖాస్తు విధానం: ఆన్లైన్లో. దరఖాస్తు ఫీజు: అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీజు రూ.250, ఎగ్జామినేషన్ ఫీజు రూ.120. దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: మార్చి 6, 2019. ఫీజు చెల్లించడానికి చివరితేదీ: మార్చి 26, 2019. దరఖాస్తుకు చివరితేదీ: మార్చి 27, 2019. ప్రధాన పరీక్ష తేదీలు: 2019, మే 21, 22 తేదీల్లో. పూర్తి వివరాలకు వెబ్సైట్: https://psc.ap.gov.in |
Thursday, 7 March 2019
13 సెరీ కల్చర్ ఆఫీసర్ పోస్టుల భర్తీ
Subscribe to:
Post Comments (Atom)
Human Body
మానవ శరీరం గురించి మనం మానవ శరీరాన్ని మైక్రోస్కోపిక్ స్థాయిలో "విచ్ఛిన్నం" చేస్తే, కణం దాని అత్యంత ప్రాథమిక యూనిట్‌గా ఉంటుంది. సగ...
-
Sathavahana Dynasty founder - Sathavahana Kingdom Founder - Sri Muka Capitals - Koti Lingala (Karimnagar), Dhaanyakatakam ...
-
Vishnu Kundinas Important points Founder of the kingdom : Maharajendra Varma Capital cities : 1.Indrapalanagaram (Nalgo...
No comments:
Post a Comment