- వెంచర్ క్యాపిటల్ ఫండ్స్, ప్రైవేటు ఈక్విటీ రూపంలో ప్రముఖ ఈ- కామర్స్, కన్‌జ్యూమర్ ఇంటర్నెట్ కంపెనీస్ 2018లో రూ. 700 కోట్లను సమీకరించినట్లు ఓ సర్వేలో తేలింది.
- వీటిలో అత్యధికంగా ఓయో, స్విగ్గీ, బిజూస్, పేటీఎం మాల్, పిన్ ల్యాబ్స్, జొమాటో, ఉడాన్, పాలసీ బజార్, క్యూర్‌ఫిట్‌ల వాటా రూ.460 కోట్లుగా ఉండటం గమనార్హం. ట్రావెల్, హాస్పిటాలిటీ, పేమెంట్స్ అండ్ వ్యాలెట్స్, ఫిన్‌టెక్, వైద్య రంగం, ఈ-కామర్స్, కన్‌జ్యూమర్ ఇంటర్నెట్ సెగ్మెంట్లలో నిర్వహించిన సర్వేలో ఈ వివరాలు వెల్లడయ్యాయి. అంతేకాకుండా ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌ను రూ.1600 కోట్లతో వాల్‌మార్ట్ కొనుగోలు చేయడం, పేటీఎం, బిగ్‌బాస్కెట్‌లో చైనాకు చెందిన ఈ-కామర్స్ దిగ్గజం ఆలీబాబా, మరో సంస్థ నాస్పర్స్.. బిజూస్, స్విగ్గీలో పెట్టుబడులు పెట్టడం కూడా స్టార్టప్‌లకు కలిసొచ్చింది.
Sunday, 10 March 2019
స్టార్టప్స్ సమీకరించిన 700 కోట్లు
Subscribe to:
Post Comments (Atom)
Human Body
మానవ శరీరం గురించి మనం మానవ శరీరాన్ని మైక్రోస్కోపిక్ స్థాయిలో "విచ్ఛిన్నం" చేస్తే, కణం దాని అత్యంత ప్రాథమిక యూనిట్‌గా ఉంటుంది. సగ...
-
Sathavahana Dynasty founder - Sathavahana Kingdom Founder - Sri Muka Capitals - Koti Lingala (Karimnagar), Dhaanyakatakam ...
-
Vishnu Kundinas Important points Founder of the kingdom : Maharajendra Varma Capital cities : 1.Indrapalanagaram (Nalgo...
No comments:
Post a Comment