- ఇప్పటికే కృతిమ చంద్రుడిని తయారు చేసే పనిలో బిజీగా ఉన్న చైనా శాస్త్రవేత్తలు మరో ప్రయోగానికి సిద్ధమవుతున్నారు.
- కృత్రిమ చంద్రుడితో పాటు కృతిమ సూర్యుడిని తయారు చేసేందుకు సిద్ధమవుతున్నారు.
- ఈ ఏడాది చివరినాటికి సూర్యుడిలో జరిగే న్యూక్లియర్ ఫ్యూజన్ ప్రక్రియను కృత్రిమంగా జరిపించడం ద్వారా సూర్యుడి కన్నా పది రెట్లు (10 కోట్ల డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత) శుద్ధమైన శక్తిని విడుదలయ్యేలా చేస్తారు.
- సాధారణ సూర్యుడు, నక్షత్రాలు నియంత్రిత అణు విచ్చిత్తి ద్వారా అనంతమైన శక్తిని అందిస్తున్నట్టుగానే.. అణు విచ్చిత్తి ప్రక్రియ ప్రతిబింబించేందుకు నూ-2వీ టోకామాక్ పరికరాన్ని చైనా తయారు చేస్తున్నది.
- దీనినే కృతిమ సూర్యుడిగా పిలుస్తున్నారు.
- ఆకాశంలో సూర్యుడు కదలికలు ఉండే మాదిరిగానే చైనా సూర్యుడు రెడీ అవుతున్నాడు.
Thursday, 7 March 2019
ఏడాది చివరికి కృత్రిమ సూర్యుడు: చైనా
Subscribe to:
Post Comments (Atom)
WRITING A RESEARCH REPORT
రీసెర్చ్ రిపోర్ట్ రాయడం పరిశోధన నివేదిక అనేది సాంప్రదాయిక నిర్మాణం లేదా ఆకృతిని అనుసరించి కఠినంగా ఆకృతీకరించిన పత్రంలో పరిశోధన మరియు దాని ఫ...
-
Sathavahana Dynasty founder - Sathavahana Kingdom Founder - Sri Muka Capitals - Koti Lingala (Karimnagar), Dhaanyakatakam ...
-
Vishnu Kundinas Important points Founder of the kingdom : Maharajendra Varma Capital cities : 1.Indrapalanagaram (Nalgo...
No comments:
Post a Comment