- యుద్ధవిద్య (మార్షల్ ఆర్ట్స్)లో పటిమ చాటుతున్న సాహస వనితగా కిరణ్ రికార్డుకెక్కారు.
- ఈమె సికింద్రాబాద్ మిలటరీ స్టేషన్‌కు చెందిన కల్నల్ సునీల్ భార్య. చిన్నప్పటి నుంచే బ్రూస్‌లీని అభిమానించి, ఆ తర్వాత ఎంతో ఆసక్తితో తైక్వాండో నేర్చి, పట్టు సాధించారు.
- వివాహ అనంతరం ఆర్మీ వైఫ్స్ అసోసియేషన్ సభ్యురాలిగా ఇతర సామాజిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూనే, మరోవైపు నిరంతర కృషి సాగించి యుద్ధవిద్యా వనితగా ఘనతను సొంతం చేసుకున్నారు.
- ఒకే చేతితో 3 నిమిషాల్లో 466 స్ట్రైక్స్‌తో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచి, తాజాగా గిన్నిస్ వరల్డ్ రికార్డుల సంస్థ నుంచి ప్రశంసాపత్రం అందుకున్నారు.
- పారామిలటరీ దళ కుటుంబాల నుంచి ఒక మహిళ ఇక్కడ ఇటువంటి గుర్తింపు పొందడం చాలా ప్రత్యేకం
Thursday, 7 March 2019
సాహస మహిళా కిరణం
Subscribe to:
Post Comments (Atom)
Human Body
మానవ శరీరం గురించి మనం మానవ శరీరాన్ని మైక్రోస్కోపిక్ స్థాయిలో "విచ్ఛిన్నం" చేస్తే, కణం దాని అత్యంత ప్రాథమిక యూనిట్‌గా ఉంటుంది. సగ...
-
Sathavahana Dynasty founder - Sathavahana Kingdom Founder - Sri Muka Capitals - Koti Lingala (Karimnagar), Dhaanyakatakam ...
-
Vishnu Kundinas Important points Founder of the kingdom : Maharajendra Varma Capital cities : 1.Indrapalanagaram (Nalgo...
No comments:
Post a Comment