Thursday, 7 March 2019

ఎల్‌ఐసీలో అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

లైఫ్ ఇన్ష్యూరెన్స్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియాలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో భాగంగా 590 అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనుంది ఎల్‌ఐసీ. అర్హులైన అభ్యర్థులు 22 మార్చి 2019లోగా ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. సంస్థ పేరు: లైఫ్ ఇన్ష్యూరెన్స్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా మొత్తం పోస్టుల సంఖ్య : 590 పోస్టు పేరు: అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ జాబ్ లొకేషన్ : దేశవ్యాప్తంగా దరఖాస్తులకు చివరి తేదీ : 22 మార్చి 2019

విద్యార్హతలు 

అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ (జనరలిస్టు):  గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి డిగ్రీ 
అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ (ఐటీ): ఐటీ, ఎలక్ట్రానిక్స్‌లో డిగ్రీ లేదా ఎంసీఏ/ఎంఎస్సీ కంప్యూటర్స్‌ అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ (ఆక్చుయేరియల్): గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి డిగ్రీ 
అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ (రాజభాష): హిందీలో పీజీతో పాటు డిగ్రీలో ఇంగ్లీషు సబ్జెక్టు చదివి ఉండాలి వయస్సు: 21 నుంచి 30 ఏళ్లు 
ఎంపిక: ప్రిలిమినరీ పరీక్ష, మెయిన్స్, ఇంటర్వ్యూ
 అప్లికేషన్ ఫీజు ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ అభ్యర్థులకు : రూ.100/- ఇతరులకు : రూ. 600/- 
ముఖ్యతేదీలు: దరఖాస్తులకు ప్రారంభతేదీ: 2 మార్చి 2019 
దరఖాస్తులకు చివరితేదీ: 22 మార్చి 2019 

మరిన్ని వివరాలకు

https://www.licindia.in/


No comments:

Human Body

 మానవ శరీరం గురించి మనం మానవ శరీరాన్ని మైక్రోస్కోపిక్ స్థాయిలో "విచ్ఛిన్నం" చేస్తే, కణం దాని అత్యంత ప్రాథమిక యూనిట్‌గా ఉంటుంది. సగ...