Thursday, 7 March 2019

ప్రపంచంలోనే అత్యంత చౌకగా మొబైల్‌డేటా భారత్‌లోనే

ప్రపంచంలోనే అత్యంత చౌకగా మొబైల్‌డేటా భారత్‌లోనే లభిస్తోందని ధరలను పరిశీలించి, నివేదిక రూపొందించే కేబుల్‌.కో.యూకే వెల్లడించింది. 230 దేశాల్లో డేటా సగటు ధరలను పరిశీలించి, ఈ సంస్థ నివేదిక రూపొందించింది. 
1జీబీ డేటా సగటు ధర
* రూ.18.5 : మనదేశంలో 
* రూ.600: ప్రపంచదేశాల్లో 
* 6.66 డాలర్లు: బ్రిటన్‌లో 
* 12.37 డాలర్లు: అమెరికాలో
* 75.20 డాలర్లు: జింబాబ్వే (సుమారు రూ.5365) 
* 8.53 డాలర్లు: ప్రపంచ దేశాల్లో
* కజకస్థాన్‌లో 0.49 డాలర్లు
* ఉక్రెయిన్‌లో 0.51 డాలర్లు
* శ్రీలంకలో.. 0.87 డాలర్లు
* బంగ్లాదేశ్‌లో 0.99 డాలర్లు
* పాకిస్తాన్‌లో 1.85 డాలర్లు

No comments:

భారత్ ఫ్యూచర్ సిటీని గ్లోబల్ అర్బన్ హబ్‌గా అభివృద్ధి చేయడానికి యుఎఇ-తెలంగాణ భాగస్వామ్యం

 భారత్ ఫ్యూచర్ సిటీని గ్లోబల్ అర్బన్ హబ్‌గా అభివృద్ధి చేయడానికి యుఎఇ-తెలంగాణ భాగస్వామ్యం వరల్డ్ ఎకనామిక్ ఫోరం 2026లో, భారతదేశపు మొట్టమొదటి న...