- ప్రపంచంలోనే అతి పిన్న వయస్సులో బోయింగ్ 777 విమానాన్ని నడపబోతున్న భారతీయ యువతి అన్నీ దివ్య.. ప్రముఖ ప్రొఫెషెనల్ నెట్‌వర్క్ ‘లింక్డ్ఇన్’ ప్రపంచ ప్రభావితుల ఎక్స్‌క్లూజివ్ లీగ్‌లో చేరారు.
- భారత్, ప్రపంచ దేశాలకు చెందిన దాదాపు 500 వరకు నాయకులు ఈ ప్రభావితుల జాబితాలో ఉన్నారు. వీరిలో ముఖ్యంగా నరేంద్ర మోదీ, బిల్ గేట్స్, ప్రియాంక చోప్రా, సచిన్ తెందుల్కర్, కిరణ్ ముజుందర్ షా లాంటి ప్రముఖులున్నారు.
- ‘‘పురుష ఆధిక్యం ఉన్న పైలట్ వృత్తిని ఎంచుకున్న దివ్యకు ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయి? వాటిని అధిగమించి ఎలా విజేతగా నిలిచింది?
- లింక్డ్‌ఇన్‌లో ప్రభావవంతురాలుగా చేరుతున్న ఆమెకు మేము స్వాగతం పలుకుతున్నాం’’ అని లింక్డ్ఇన్ భారత అధిపతి మహేష్ నారయణ్ అన్నారు.
Sunday, 10 March 2019
‘లింక్డ్ఇన్’ ప్రభావిత వ్యక్తుల్లో భారతీయ యువతి
Subscribe to:
Post Comments (Atom)
bio mechanics in sports
భౌతిక విద్యలో బయోమెకానిక్స్ అనేది మానవ కదలికను నియంత్రించే యాంత్రిక సూత్రాల అధ్యయనం మరియు శారీరక కార్యకలాపాల సమయంలో శరీరం శక్తులతో ఎలా సంకర్...
-
Sathavahana Dynasty founder - Sathavahana Kingdom Founder - Sri Muka Capitals - Koti Lingala (Karimnagar), Dhaanyakatakam ...
-
Vishnu Kundinas Important points Founder of the kingdom : Maharajendra Varma Capital cities : 1.Indrapalanagaram (Nalgo...
No comments:
Post a Comment