- భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చేపట్టే వివిధ ప్రాజెక్టుల్లో విలువ ఆధారిత సేవలు అందించిన 96 మందికి ఇస్రో పురస్కారాలు ప్రదానం చేసింది.
- బెంగళూరులోని అంతరిక్ష భవన్‌లో బుధవారం నిర్వహించిన కార్యక్రమంలో ఇస్రో మాజీ అధ్యక్షుడు డాక్టర్ కె.కస్తూరి రంగన్, ప్రస్తుత అధ్యక్షుడు డాక్టర్ శివన్ ఈ పురస్కారాలు ప్రదానం చేశారు.
- భారత అంతరిక్ష రంగంలో మరిన్ని మెరుగైన ప్రాజెక్టులు ఆవిష్కరించేందుకు ఈ పురస్కారాలు స్ఫూర్తి నింపుతాయన్నారు.
- *11ఏళ్లుగా ప్రదానం చేస్తున్న ఈ పురస్కారాల్లో భాగంగా 2017కు గాను యువ విభాగంలో 50, మెరిట్ విభాగంలో 20, ప్రతిభా విభాగంలో 10, ఉత్తమ బృందం విభాగంలో 16 పురస్కారాలను బుధవారం అందజేశారు.
- వచ్చే ఏడాది ఔట్‌స్టాండింగ్, జీవన సాఫల్య పురస్కారాలను అదనంగా అందజేస్తామని ఇస్రో తెలిపింది.
- ISRO Headquarters: Bengaluru
- Founder: Vikram Sarabhai
- Founded: 15 August 1969
- Director: Kailasavadivoo Sivan
Saturday, 16 March 2019
96 మందికి ఇస్రో పురస్కారాలు
Subscribe to:
Post Comments (Atom)
Human Body
మానవ శరీరం గురించి మనం మానవ శరీరాన్ని మైక్రోస్కోపిక్ స్థాయిలో "విచ్ఛిన్నం" చేస్తే, కణం దాని అత్యంత ప్రాథమిక యూనిట్‌గా ఉంటుంది. సగ...
-
Sathavahana Dynasty founder - Sathavahana Kingdom Founder - Sri Muka Capitals - Koti Lingala (Karimnagar), Dhaanyakatakam ...
-
Vishnu Kundinas Important points Founder of the kingdom : Maharajendra Varma Capital cities : 1.Indrapalanagaram (Nalgo...
No comments:
Post a Comment