ఆంధ్రప్రదేశ్ సమగ్ర శిక్షా అభియాన్ పథకంలో భాగంగా 602 స్కూల్ అసిస్టెంట్ (స్పెషల్ ఎడ్యుకేషన్) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
|
పోస్టుల వివరాలు..జిల్లాల వారీ ఖాళీలు: శ్రీకాకుళం-37, విజయనగరం-41, విశాఖపట్నం-34, తూర్పు గోదావరి-53, పశ్చిమ గోదావరి-43, కృష్ణా-46, గుంటూరు-50, ప్రకాశం-50, నెల్లూరు-43, వైఎస్‌ఆర్ కడప-57, చిత్తూరు-46, అనంతపురం-55, కర్నూలు-48.
అర్హత: డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు రిహాబిలిటేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఆర్‌సీఐ) నుంచి డిగ్రీ (స్పెషల్ ఎడ్యుకేషన్) అర్హత ఉండాలి. లేదా బ్యాచిలర్ డిగ్రీతో పాటు బీఈడీ (జనరల్) అర్హత ఉండాలి. ఆర్‌సీఐ నుంచి స్పెషల్ ఎడ్యుకేషన్ విభాగంలో డిప్లొమా/ప్రొఫెషనల్ డిప్లొమా ఉండాలి. వయసు: జూలై 1, 2018 నాటికి 18-44 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ల ఆధారంగా సడలింపులు ఉంటాయి. దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో. దరఖాస్తు ఫీజు: రూ.500. ఎంపిక: రాత పరీక్ష (టెట్ కమ్ టీఆర్‌టీ) ద్వారా. దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: ఫిబ్రవరి 25, 2019 ఫీజు చెల్లించడానికి చివరితేదీ: మార్చి 11, 2019. దరఖాస్తుకు చివరితేదీ: మార్చి 12, 2019. రాత పరీక్ష తేదీ: మే 15, 2019. పూర్తి వివరాలకు వెబ్‌సైట్: https://schooledu.ap.gov.in |
Thursday, 7 March 2019
ఏపీ- స్పెషల్ డీఎస్సీ నోటిఫికేషన్
Subscribe to:
Post Comments (Atom)
Human Body
మానవ శరీరం గురించి మనం మానవ శరీరాన్ని మైక్రోస్కోపిక్ స్థాయిలో "విచ్ఛిన్నం" చేస్తే, కణం దాని అత్యంత ప్రాథమిక యూనిట్‌గా ఉంటుంది. సగ...
-
Sathavahana Dynasty founder - Sathavahana Kingdom Founder - Sri Muka Capitals - Koti Lingala (Karimnagar), Dhaanyakatakam ...
-
Vishnu Kundinas Important points Founder of the kingdom : Maharajendra Varma Capital cities : 1.Indrapalanagaram (Nalgo...
1 comment:
Andhra Pradesh instruction part has developed a new student system CSE AP website portal. The portal is designed to billet the student and school details in the state. schooledu.ap.gov.in login Andhra Pradesh new education link when child’s info details are now saved Goes and retrieve.
Post a Comment