Thursday, 7 March 2019

న్యాక్‌ను వరించిన గోల్డెన్‌ పికాక్‌ 2019 అవార్డు


  • హైదరాబాద్‌ మాదాపూర్‌లోని నేషనల్‌ అకాడమీ ఆఫ్‌ కన్‌స్ట్రక్షన్‌(న్యాక్‌)ను ప్రతిష్టాత్మకమైన గోల్డెన్‌ పికాక్‌ నేషనల్‌ ట్రైనింగ్‌ అవార్డు 2019 వరించింది. 
  • దుబాయ్‌లో నిర్వహించిన గ్లోబల్‌ కన్వెన్షన్‌ సమావేశంలో ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ డైరెక్టర్స్‌(ఐవోడీ) అధ్యక్షుడు జె.ఎస్‌.అహ్లూవాలియా చేతుల మీదుగా న్యాక్‌ డైరెక్టర్‌ జనరల్‌ కె.భిక్షపతి బుధవారం ఈ అవార్డును అందుకున్నారు.
  •  నిర్మాణ రంగంలో వృత్తివిద్యా కోర్సులు నిర్వహిస్తూ మెరుగైన శిక్షణ అందిస్తున్నందుకుగాను న్యాక్‌కు ఈ అవార్డు దక్కింది.

No comments:

bio mechanics in sports

భౌతిక విద్యలో బయోమెకానిక్స్ అనేది మానవ కదలికను నియంత్రించే యాంత్రిక సూత్రాల అధ్యయనం మరియు శారీరక కార్యకలాపాల సమయంలో శరీరం శక్తులతో ఎలా సంకర్...