Wednesday, 6 March 2019

ప్రపంచంలో అత్యంత కాలుష్యకరమైన నగరాలు

దక్షిణాయాలో చోటుచేసుకున్న యుద్ధంతో గాలి నాణ్యత, ఆర్థిక పరిస్థితి వంటి అంశాలపై ప్రపంచవ్యాప్తంగా సర్వే చేశారు. అందులో భాగంగా అత్యంత కాలుష్యకారకమైన నగరాలతో ఓ నివేదిక రూపొందించారు.
అయితే మొదటి 10 అత్యంత కాలుష్యమైన నగరాల్లో ఏడు నగరాలు ఇండియాలో ఉన్నాయి. కాగా రెండు పాకిస్తాన్‌లో ఒకటి చైనాలో ఉంది. ఆసియా ఖండం బయట ఉన్న ఒక్క దేశం కూడా మొదటి పదిలో లేదు. అందులో కూడా దక్షిణాసియాకు చెందిన నగరాలే ఉన్నాయి
మొదటి పది స్థానాల్లో ఉన్న నగరాలు:
1. గురుగ్రామ్, ఇండియా
2. ఘజియాబాద్, ఇండియా
3. ఫైసలాబాద్, పాకిస్తాన్
4. ఫరిదాబాద్, ఇండియా
5. బివాడి, ఇండియా
6. నోయిడా, ఇండియా
7. పాట్న, ఇండియా
8. హోటన్, చైనా
9. లఖ్‌నవూ, ఇండియా
10. లహోర్, పాకిస్తాన్ 

No comments:

bio mechanics in sports

భౌతిక విద్యలో బయోమెకానిక్స్ అనేది మానవ కదలికను నియంత్రించే యాంత్రిక సూత్రాల అధ్యయనం మరియు శారీరక కార్యకలాపాల సమయంలో శరీరం శక్తులతో ఎలా సంకర్...