Thursday, 7 March 2019

ప్రతిభావంతులైన మహిళలకు రాష్ట్ర ప్రభుత్వ పురస్కారాలు

అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని వేర్వేరు రంగాల్లో విశేష సేవలందించిన మహిళలకు తెలంగాణ ప్రభుత్వం పురస్కారాలను ప్రకటించింది. మొత్తం 14 విభాగాల్లో 21 మందిని ఈ పురస్కారాలకు ఎంపిక చేస్తూ బుధవారం మహిళా శిశు సంక్షేమ శాఖ ముఖ్యకార్యదర్శి ఎం.జగదీశ్వర్‌ ఉత్తర్వులు విడుదల చేశారు.

పురస్కార గ్రహీతల వివరాలు..
* సాహిత్యం: డాక్టర్‌ ప్రేమలత, తస్నీమ్‌ జోహెర్‌
* నృత్యం: డాక్టర్‌ కె.రత్నశ్రీ
* సంగీతం: సుత్రానే కీర్తిరాణి
* జానపద కళలు: శివమ్మ, మోతం జంగమ్మ
* చిత్రలేఖనం: ఆచార్య గీత
* హరికథ: పద్మాలయ ఆచార్య
* పారిశ్రామికం: జ్యోతి వలబోజు
* క్రీడలు: మిథాలీ రాజ్‌
* రక్షణ సేవలు: బొడ్డపాటి ఐశ్వర్య
* సాహసాలు: జై భారతీ
* ఆడియో ఇంజినీరింగ్‌: సాజిదా ఖాన్‌
* సామాజిక సేవలు: కమ్మరి సరస్వతి, బెల్లం మాధవి, అప్కా మల్లురమ, కడప తుకాబాయి, డాక్టర్‌ అమ్మ శ్రీదేవి
* పాత్రికేయం: యశోదారాణి, రచన ముడుంబై
* సామాజిక గానం: సుద్దాల భారతీ

No comments:

bio mechanics in sports

భౌతిక విద్యలో బయోమెకానిక్స్ అనేది మానవ కదలికను నియంత్రించే యాంత్రిక సూత్రాల అధ్యయనం మరియు శారీరక కార్యకలాపాల సమయంలో శరీరం శక్తులతో ఎలా సంకర్...