- ఆర్థిక లోటుతో సతమతమౌతున్న పాకిస్థాన్‌కు చైనా అండగా ఆర్థికంగా సహాయపడ్తుంది .
- దాదాపు 2 బిలియన్ అమెరికన్ డాలర్లను అప్పుగా ఇచ్చేందుకు చైనా ప్రభుత్వం అంగీకరించింది.
- ఈ మేరకు పాకిస్థాన్ కేంద్ర ఆర్థిక శాఖ వెల్లడించింది.
- మన శత్రు దేశమైన పాకిస్థాన్ చేస్తున్న ఉగ్రవాద చర్యలను చూస్తూనే, ఆ దేశానికి చైనా అండ గా నిలవడం గమనార్హం.
- చైనా నుంచి నిధులు పొందడానికి అవసరమైన అన్ని చర్యలు పూర్తయ్యాయని వచ్చే సోమవారం పాకిస్థాన్ ప్రభుత్వ ఖజానాలో నిధులు జమ అవనున్నాయని పాకిస్థాన్ పత్రిక డాన్ వెల్లడించింది.
Saturday, 23 March 2019
పాకిస్థాన్‌కు చైనా ఆర్థిక సాయం
Subscribe to:
Post Comments (Atom)
bio mechanics in sports
భౌతిక విద్యలో బయోమెకానిక్స్ అనేది మానవ కదలికను నియంత్రించే యాంత్రిక సూత్రాల అధ్యయనం మరియు శారీరక కార్యకలాపాల సమయంలో శరీరం శక్తులతో ఎలా సంకర్...
-
Sathavahana Dynasty founder - Sathavahana Kingdom Founder - Sri Muka Capitals - Koti Lingala (Karimnagar), Dhaanyakatakam ...
-
Vishnu Kundinas Important points Founder of the kingdom : Maharajendra Varma Capital cities : 1.Indrapalanagaram (Nalgo...
No comments:
Post a Comment