Thursday, 7 March 2019

ఎన్‌పీసీఐఎల్‌లో 90 ఖాళీలు

న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఎన్‌పీసీఐఎల్-కాక్రపార) ఖాళీగా ఉన్న 90 ట్రేడ్ అప్రెంటీస్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Jobsవిభాగాల వారీ ఖాళీలు: ఫిట్టర్-25, టర్నర్-5, మెషినిస్ట్-5, వెల్డర్-5, ఎలక్ట్రీషియన్-25, ఎలక్ట్రానిక్ మెకానిక్-10, పాసా-5, ఇన్‌స్ట్రుమెంట్ మెకానిక్-10.
అర్హత: పదో తరగతితో పాటు సంబంధిత ట్రేడులో ఐటీఐ ఉత్తీర్ణత, నిర్దిష్ట శారీరక ప్రమాణాలుండాలి.
వయసు: 14-24 ఏళ్ల మధ్య ఉండాలి. 
ఎంపిక: ఐటీఐ అకడమిక్ మార్కుల ఆధారంగా.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌లో.
దరఖాస్తుకు చివరితేదీ: మార్చి 30, 2019.
పూర్తి వివరాలకు వెబ్‌సైట్: www.npcil.nic.in

No comments:

భారత్ ఫ్యూచర్ సిటీని గ్లోబల్ అర్బన్ హబ్‌గా అభివృద్ధి చేయడానికి యుఎఇ-తెలంగాణ భాగస్వామ్యం

 భారత్ ఫ్యూచర్ సిటీని గ్లోబల్ అర్బన్ హబ్‌గా అభివృద్ధి చేయడానికి యుఎఇ-తెలంగాణ భాగస్వామ్యం వరల్డ్ ఎకనామిక్ ఫోరం 2026లో, భారతదేశపు మొట్టమొదటి న...