Friday, 8 March 2019

సైక్లింగ్‌ సమాఖ్య మాజీ ఉపాధ్యక్షుడు కన్నుమూత

భారత సైక్లింగ్‌ సమాఖ్య మాజీ ఉపాధ్యక్షుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ సైక్లింగ్‌ సంఘం మాజీ కార్యదర్శి పి.సురేశ్‌ గురువారం తుదిశ్వాస విడిచారు. బన్సిలాల్‌పేట్‌లో నివాసం ఉంటున్న ఆయన గత కొద్దికాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. సురేశ్‌ మృతి పట్ల తెలంగాణ సైక్లింగ్‌ సంఘం ప్రగాఢ సంతాపం వ్యక్తం చేసింది. శుక్రవారం అంత్యక్రియలు జరుగనున్నాయి.

No comments:

Human Body

 మానవ శరీరం గురించి మనం మానవ శరీరాన్ని మైక్రోస్కోపిక్ స్థాయిలో "విచ్ఛిన్నం" చేస్తే, కణం దాని అత్యంత ప్రాథమిక యూనిట్‌గా ఉంటుంది. సగ...