తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్ (స్విమ్స్) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 26 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
|
![]() అర్హత: పోస్టునుబట్టి ఆయా సబ్జెక్టుల్లో ఎంఎస్సీ, పీహెచ్‌డీ/బ్యాచిలర్స్ డిగ్రీ/కంప్యూటర్ పరిజ్ఞానం/పీజీ డిప్లొమా/డిప్లొమా/అనుభవం తదితర అర్హతలు ఉండాలి. డ్రైవర్ పోస్టుకు ఎస్‌ఎస్‌సీతో పాటు హెవీ మోటార్ వెహికల్స్ డ్రైవింగ్ లెసైన్సు అవసరం. వయసు: పోస్టును బట్టి 18-50 ఏళ్ల మధ్య ఉండాలి. ఎంపిక: ఇంటర్వ్యూ/రాత పరీక్ష ఆధారంగా. దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌లో. దరఖాస్తుకు చివరితేదీ: మార్చి 20, 2019. పూర్తి వివరాలకు వెబ్‌సైట్: http://svimstpt.ap.nic.in |
Thursday, 7 March 2019
తిరుపతి స్విమ్స్‌లో 26 ఉద్యోగాలు
Subscribe to:
Post Comments (Atom)
bio mechanics in sports
భౌతిక విద్యలో బయోమెకానిక్స్ అనేది మానవ కదలికను నియంత్రించే యాంత్రిక సూత్రాల అధ్యయనం మరియు శారీరక కార్యకలాపాల సమయంలో శరీరం శక్తులతో ఎలా సంకర్...
-
Sathavahana Dynasty founder - Sathavahana Kingdom Founder - Sri Muka Capitals - Koti Lingala (Karimnagar), Dhaanyakatakam ...
-
Vishnu Kundinas Important points Founder of the kingdom : Maharajendra Varma Capital cities : 1.Indrapalanagaram (Nalgo...
No comments:
Post a Comment