ప్రపంచ టీమ్ చెస్ ఛాంపియన్‌షిప్‌లో భారత పురుషుల జట్టు మరో విజయాన్ని సాధించింది. గురువారం జరిగిన మూడో రౌండ్లో భారత్ 3.5-0.5తో ఈజిప్ట్‌ను ఓడించింది. తొలి గేమ్‌లో అధిబన్ గెలవగా... రెండో గేమ్‌ను శశికిరణ్ డ్రా చేసుకున్నాడు. ఆ తర్వాత సూర్యశేఖర గంగూలీ, అరవింద్ చిదంబరం తమ గేమ్‌లను గెలవడంతో భారత్ ఘన విజయం సాధించి 9 పాయింట్లతో పట్టికలో రెండో స్థానంలో నిలిచింది. మహిళల విభాగంలోనూ భారత జట్టు విజయాన్ని అందుకుంది. పద్మిని, భక్తి కులకర్ణి తమ గేమ్‌లను గెలవడంతో పాటు ఈషా కర్వాడె డ్రా చేసుకోవడంతో భారత్ 2.5-0.5 పాయింట్ల తేడాతో అర్మేనియాను ఓడించింది. మొత్తం 6.5 పాయింట్లతో నాలుగో స్థానంలో నిలిచింది.
Subscribe to:
Post Comments (Atom)
Human Body
మానవ శరీరం గురించి మనం మానవ శరీరాన్ని మైక్రోస్కోపిక్ స్థాయిలో "విచ్ఛిన్నం" చేస్తే, కణం దాని అత్యంత ప్రాథమిక యూనిట్‌గా ఉంటుంది. సగ...
-
Sathavahana Dynasty founder - Sathavahana Kingdom Founder - Sri Muka Capitals - Koti Lingala (Karimnagar), Dhaanyakatakam ...
-
Vishnu Kundinas Important points Founder of the kingdom : Maharajendra Varma Capital cities : 1.Indrapalanagaram (Nalgo...
No comments:
Post a Comment