ఆంధ్రప్రదేశ్‌లో వివిధ ప్రభుత్వ విభాగాల్లో ఖాళీగా ఉన్న 22 నాన్ గెజిటెడ్ పోస్టుల భర్తీకి రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) ప్రకటన విడుదల చేసింది.
|
విభాగాల వారీ ఖాళీలు: టెక్నికల్ అసిస్టెంట్: జియో ఫిజిక్స్-8, హైడ్రోజియాలజీ-1, మైన్స్ అండ్ జియాలజీ సర్వీస్-8, ఆర్కియాలజీ అండ్ మ్యూజియమ్స్ సర్వీస్-3, డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ సర్వే-1, వెల్ఫేర్ ఆర్గనైజేషన్-1.
అర్హత: పోస్టులను బట్టి సంబంధిత విభాగంలో ఎంఎస్సీ, ఎంటెక్, బీఎస్సీ, డిప్లొమా ఉత్తీర్ణత. దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో. దరఖాస్తు ఫీజు: అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీజు రూ.250, ఎగ్జామ్ ఫీజు రూ.80 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, నిరుద్యోగ యువత, తెల్లరేషన్ కార్డు దారులకు ఎగ్జామ్ ఫీజు ఉండదు. దరఖాస్తు ప్రారంభం: మార్చి 28, 2019. దరఖాస్తుకు చివరితేదీ: ఏప్రిల్ 17, 2019. ఫీజు చెల్లించుటకు చివరితేదీ: ఏప్రిల్ 16, 2019. పూర్తి వివరాలకు వెబ్‌సైట్: https://psc.ap.gov.in |
Thursday 7 March 2019
ఏపీపీఎస్సీ 22 నాన్ గెజిటెడ్ పోస్టులకు నోటిఫికేషన్
Subscribe to:
Post Comments (Atom)
WRITING A RESEARCH REPORT
రీసెర్చ్ రిపోర్ట్ రాయడం పరిశోధన నివేదిక అనేది సాంప్రదాయిక నిర్మాణం లేదా ఆకృతిని అనుసరించి కఠినంగా ఆకృతీకరించిన పత్రంలో పరిశోధన మరియు దాని ఫ...
-
Sathavahana Dynasty founder - Sathavahana Kingdom Founder - Sri Muka Capitals - Koti Lingala (Karimnagar), Dhaanyakatakam ...
-
Vishnu Kundinas Important points Founder of the kingdom : Maharajendra Varma Capital cities : 1.Indrapalanagaram (Nalgo...
No comments:
Post a Comment