Friday, 8 March 2019

సైయెంట్‌కు అవార్డు

ఐక్యరాజ్యసమితి ‘గ్లోబల్‌ కాంపాక్ట్‌ నెట్‌వర్క్‌ ఇండియా’, నిర్వహించిన రెండో లింగ సమానత్వ సదస్సు- 2019 సందర్భంగా ‘పని ప్రదేశంలో మహిళలు’ అనే విభాగంలో హైదరాబాద్‌కు చెందిన ఐటీ సేవల కంపెనీ సైయెంట్‌ లిమిటెడ్‌కు అవార్డు లభించింది. మహిళా ఉద్యోగులకు అన్ని రకాలుగా చేయూత నివ్వటం, వారిని సమర్థంగా తీర్చిదిద్దేందుకు తీసుకుంటున్న చర్యలు, సంబంధిత ఇతర అంశాలను పరిగణలోకి తీసుకొని తమకు ఈ అవార్డు ఇచ్చినట్లు సైయెంట్‌ లిమిటెడ్‌ వెల్లడించింది

No comments:

Human Body

 మానవ శరీరం గురించి మనం మానవ శరీరాన్ని మైక్రోస్కోపిక్ స్థాయిలో "విచ్ఛిన్నం" చేస్తే, కణం దాని అత్యంత ప్రాథమిక యూనిట్‌గా ఉంటుంది. సగ...