Thursday, 7 March 2019

రెడ్ క్రాస్ రాష్ట్ర అధ్యక్షుడిగా ప్రకాష్ రెడ్డి

  • రెడ్ క్రాస్ తెలంగాణా రాష్ట్ర అధ్యక్షుడిగా డి .ప్రకాష్ రెడ్డి ని నియమించారు .
  • రాజ్ భవన్ పాలక మండలి సమావేశం లో ఈ నియామకం జరిగింది 
  • గతం లో చైర్మన్ గా ఉన్న పాపారావు రాజీనామా తో ఈయన నియామకం జరిగింది 

No comments:

భారత్ ఫ్యూచర్ సిటీని గ్లోబల్ అర్బన్ హబ్‌గా అభివృద్ధి చేయడానికి యుఎఇ-తెలంగాణ భాగస్వామ్యం

 భారత్ ఫ్యూచర్ సిటీని గ్లోబల్ అర్బన్ హబ్‌గా అభివృద్ధి చేయడానికి యుఎఇ-తెలంగాణ భాగస్వామ్యం వరల్డ్ ఎకనామిక్ ఫోరం 2026లో, భారతదేశపు మొట్టమొదటి న...