Thursday, 7 March 2019

రైల్వేలో 1937 పారామెడికల్ ఉద్యోగాలు

భారతీయ రైల్వే 1937 పారామెడికల్ కేటగిరీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఈ పోస్టులు ఆయా ఆర్‌ఆర్‌బీల ద్వారా భర్తీ కానున్నాయి.
Jobsఆర్‌ఆర్‌బీల వారీ ఖాళీలు: అహ్మదాబాద్-80, అజ్మీర్-89, అలహాబాద్-176, బెంగళూరు-51, భోపాల్-48, భువనేశ్వర్-35, బిలాస్‌పూర్-40, చంఢీగఢ్-197, చెన్నై-173, గోరఖ్‌పూర్-66, గువాహటి-117, జమ్మూ-శ్రీనగర్-70, కోల్‌కతా-236, మాల్దా-45, ముంబై-232, ముజఫర్‌పూర్-26, పట్నా-76, రాంచీ-38, సికింద్రాబాద్-112, సిలిగురి-30.
అర్హత: పోస్టులను బట్టి సంబంధిత విభాగంలో బీఎస్సీ, పీజీ డిప్లొమా, ఎంఎస్సీ, డిప్లొమా, గ్రాడ్యుయేషన్, ఇంటర్/తత్సమాన ఉత్తీర్ణత.
వయసు: పోస్టులను బట్టి 18-40 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ అభ్యర్థులకు వయో సడలింపు ఉంటుంది. 
ఎంపిక: కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (సీబీటీ) ఆధారంగా.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో.
దరఖాస్తు ఫీజు: రూ.500. రాయితీ వర్తించే వర్గాలకు రూ.250.
రిజిస్ట్రేషన్‌కు చివరితేదీ: ఏప్రిల్ 2, 2019.
దరఖాస్తుకు చివరితేదీ: ఏప్రిల్ 7, 2019.
పూర్తి వివరాలకు వెబ్‌సైట్: http://rrbsecunderabad.nic.in

No comments:

Human Body

 మానవ శరీరం గురించి మనం మానవ శరీరాన్ని మైక్రోస్కోపిక్ స్థాయిలో "విచ్ఛిన్నం" చేస్తే, కణం దాని అత్యంత ప్రాథమిక యూనిట్‌గా ఉంటుంది. సగ...