Thursday, 7 March 2019

రైల్వే 1.30 లక్షల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

దేశ వ్యాప్తంగా దక్షిణ మధ్య రైల్వే సహా అన్నీ జోన్లలో రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ (ఆర్‌ఆర్‌బీ), రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్ (ఆర్‌ఆర్‌సీ)ల ద్వారా 1.30 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.
Jobsపోస్టులు:
  1. నాన్-టెక్నికల్ పాపులర్ కేటగిరీ (ఎన్టీపీసీ), పారా మెడికల్ స్టాఫ్, మినిస్టీరియల్ అండ్ ఐసోలేటెడ్ కేటగిరీ : 30,000.
  2. లెవల్-1 పోస్టులు: 100,000
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో.
దరఖాస్తు ప్రారంభం: ఎన్టీపీసీ పోస్టులకు ఫిబ్రవరి 28, పారామెడికల్ పోస్టులకు మార్చి 4, మినిస్టీరియల్ పోస్టులకు మార్చి 8, లెవల్ 1 పోస్టులకు మార్చి 12. 
గమనిక: పూర్తి వివరాలను త్వరలో వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచుతారు. 
పూర్తి వివరాలకు వెబ్‌సైట్: www.indianrailways.gov.in

No comments:

Human Body

 మానవ శరీరం గురించి మనం మానవ శరీరాన్ని మైక్రోస్కోపిక్ స్థాయిలో "విచ్ఛిన్నం" చేస్తే, కణం దాని అత్యంత ప్రాథమిక యూనిట్‌గా ఉంటుంది. సగ...