కేంద్ర ప్రభుత్వ పరిధిలోని స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్‌ఎస్‌సీ).. కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవల్ (సీహెచ్‌ఎస్‌ఎల్)-2019 నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఖాళీల వివరాలు త్వరలో వెబ్‌సైట్లో అందుబాటులో ఉంటాయి.
| ||||||||||||||||||
పోస్టులు: వివిధ మంత్రిత్వ శాఖలు/విభాగాలు/కార్యాలయాల్లోని లోయర్ డివిజన్ క్లర్క్, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, పోస్టల్ అసిస్టెంట్/సార్టింగ్ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులను భర్తీ చేస్తారు.
అర్హత: లోయర్ డివిజన్ క్లర్క్/జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, పోస్టల్ అసిస్టెంట్/సార్టింగ్ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్ (సీ అండ్ ఏజీ మినహా) పోస్టులకు గుర్తింపు పొందిన బోర్డు నుంచి ఇంటర్/తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత. అదే విధంగా డేటా ఎంట్రీ ఆపరేటర్ (సీ అండ్ ఏజీ) పోస్టులకు మ్యాథమెటిక్స్ సబ్జెక్టుతో సైన్స్ స్ట్రీమ్‌లో ఇంటర్మీడియట్/తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత ఉండాలి. వయసు: 2019, ఆగస్టు 1 నాటికి 18-27 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ల ఆధారంగా వయో సడలింపు ఉంటుంది. ఎంపిక: టైర్-1, 2, 3 పరీక్షల ఆధారంగా. టైర్-1 పరీక్ష విధానం :
దరఖాస్తు ఫీజు: రూ.100. (రిజర్వేషన్ వర్గాలకు మినహాయింపు ఉంటుంది. దరఖాస్తుకు చివరితేదీ: ఏప్రిల్ 5, 2019. ఫీజు చెల్లించడానికి చివరి తేదీ: ఏప్రిల్ 7, 2019. టైర్-1: 2019, జూలై 1-26. టైర్-2 (డిస్క్రిప్టివ్): సెప్టెంబర్ 29, 2019. పూర్తి వివరాలకు వెబ్‌సైట్: https://ssc.nic.in |
Thursday, 7 March 2019
ఎస్‌ఎస్‌సీ- సీహెచ్‌ఎస్‌ఎల్ - 2019
Subscribe to:
Post Comments (Atom)
Human Body
మానవ శరీరం గురించి మనం మానవ శరీరాన్ని మైక్రోస్కోపిక్ స్థాయిలో "విచ్ఛిన్నం" చేస్తే, కణం దాని అత్యంత ప్రాథమిక యూనిట్గా ఉంటుంది. సగ...
-
Sathavahana Dynasty founder - Sathavahana Kingdom Founder - Sri Muka Capitals - Koti Lingala (Karimnagar), Dhaanyakatakam ...
-
Vishnu Kundinas Important points Founder of the kingdom : Maharajendra Varma Capital cities : 1.Indrapalanagaram (Nalgo...
No comments:
Post a Comment